-
" />
హామీలు నెరవేరుస్తున్నాం
భూపాలపల్లి అర్బన్: సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో కార్మికులకు ఇచ్చిన హమీలను నెరవేరుస్తున్నామని కనీస వేతనాల సలహా సభ్యులు, ఐఎన్టీయూసీ సీనియర్ ఉపాధ్యక్షుడు ఎస్.నర్సింహరెడ్డి తెలిపారు. ఏరియాలోని సింగరేణి గెస్ట్‌హౌజ్‌లో సోమవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
-
" />
ప్రొఫెసర్ మల్లారెడ్డికి ఫెల్లోషిప్ ప్రదానం
కేయూ క్యాంపస్ : కాకతీయ యూనివర్సిటీ గణితశాస్త్ర విభాగం ప్రొఫెసర్ పి.మల్లారెడ్డిని అకాడమీ ఆఫ్ సైన్స్ టెక్నాలజీ అండ్కమ్యూనికేషన్ హానరీ ఫెల్లోషిప్ ప్రదానం చేసింది.
Tue, May 13 2025 01:11 AM -
వైభవంగా పుష్కరాల నిర్వహణ
● కలెక్టర్ రాహుల్‌శర్మ
Tue, May 13 2025 01:11 AM -
సౌకర్యాలు అక్కర్లేదా?●
● మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్
Tue, May 13 2025 01:11 AM -
" />
గోదావరికి పౌర్ణమి హారతి
కాళేశ్వరం: పౌర్ణమి సందర్భంగా మహదేవపూర్ మండలం కాళేశ్వరంలో గోదావరికి హారతి కార్యక్రమాన్ని దేవస్థానం అర్చకుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. సోమవారం శ్రీకాళేశ్వర ముక్తీశ్వరస్వామి దేవస్థానం నుంచి కాలినడకన మంగళవాయిద్యాలతో తరలి వెళ్లారు. గోదావరిమాతకు ప్రత్యేక పూజలు చేశారు.
Tue, May 13 2025 01:11 AM -
సమ్మెను విజయవంతం చేయాలి
భూపాలపల్లి అర్బన్: ఈ నెల 20వ తేదీన జరిగే దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలని హెచ్ఎంఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రియాజ్ అహ్మద్, తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కామెర గట్టయ్య పిలుపునిచ్చారు.
Tue, May 13 2025 01:11 AM -
భారత సైనికులకు సెల్యూట్: ప్రధాని మోదీ
భారత సైనికులకు సెల్యూట్: ప్రధాని మోదీ
Tue, May 13 2025 01:10 AM -
ఉదయం ఎండ.. సాయంత్రం వర్షం
పర్లాకిమిడి: పర్లాకిమిడి పట్టణంలో సోమవారం ఉదయం 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు చవిచూసిన ప్రజలు సాయంత్రం నాలుగు గంటల సమయంలో ఉరుములు, గాలులతో చిన్నపాటి వర్షం కురిసింది.అగ్నికార్తెలు వల్ల పర్లాకిమిడి పరిసర ప్రాంతంలో ఉదయం నిప్పులు వంటి ఎండ కాస్తున్నది.
Tue, May 13 2025 01:10 AM -
బుద్ధుడి విగ్రహం ధ్వంసం
రాయగడ: బుద్ధ పూర్ణిమ రోజున ఆవిష్కరించేందుకు ఏర్పాటు చేసిన బుద్ధుడి విగ్రహాన్ని గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు. ఈ మేరకు జిల్లాలోని చందిలి పోలీసుస్టేషన్లో సోమవారం కేసు నమోదైంది. వివరాల్లోకి వెళ్తే..
Tue, May 13 2025 01:10 AM -
రఘునాథ్ పట్నాయక్ సేవలు చిరస్మరణీయం
జయపురం: మాజీ మంత్రి దివంగత రఘునాథ్ పట్నాయక్ రాష్ట్రానికి అందించిన సేవలు మరువలేనివని వక్తలు పేర్కొన్నారు. ఆయన వర్ధంతి పురస్కరించుకొని జయపురం – మల్కన్‌గిరి మార్గంలోని పవర్ హౌస్ కూడలిలో విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ..
Tue, May 13 2025 01:10 AM -
జస్టిస్ దీక్షిత్ కృష్ణ శ్రీపాద ప్రమాణ స్వీకారం
భువనేశ్వర్: ఒరిస్సా హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ దీక్షిత్ కృష్ణ శ్రీపాద సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఒరిస్సా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి హరీష్ టాండన్ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు.
Tue, May 13 2025 01:10 AM -
113 మంది అనాథ పిల్లలు గుర్తింపు
మల్కన్‌గిరి: జిల్లాలోని పోడియా సమితిలో మహిళా, శిశు సంక్షేమ కార్యాలయ ప్రాంగణంలో శిశు మంగళ కమిటీ ఆధ్వర్యంలో సోమవారం ఒక ప్రత్యేక క్యాంప్‌ను నిర్వహించి 113 మంది అనాథ పిల్లలను గుర్తించారు ఈ క్యాంప్ ద్వారా తల్లిదండ్రులు లేని పిల్లలకు ప్రభుత్వం తరుపున ఉచిత హాస్టల్ సదుపాయం కల్
Tue, May 13 2025 01:10 AM -
అభివృద్ధి పనులు చూసి బుద్ధి తెచ్చుకోవాలి
స్టేషన్‌ఘన్‌పూర్: అదేపనిగా అసత్యపు ఆరోపణలు, విమర్శలు చేసే వారు నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనులను చూసైనా బుద్ధి తెచ్చుకోవాలని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. ఘన్‌పూర్‌లో చేపట్టిన వంద పడకల ఆస్పత్రి, బంజారా భవన్ నిర్మాణ పనులను ఆయన సోమవారం పరి శీలించారు.
Tue, May 13 2025 01:10 AM -
విద్యుత్ వినతులపై ప్రత్యేక దృష్టి●
● గ్రీవెన్స్‌లో ఎన్పీడీసీఎల్ ఎస్ఈ వేణుమాధవ్
Tue, May 13 2025 01:10 AM -
ప్లాట్ల సమస్య పరిష్కరించండి
జిల్లా కేంద్రం హనుమకొండ రోడ్డులోని ఓ వెంచర్‌లోని ప్లాట్లను సుమారు 150 నుంచి 200 మంది కొనుగోలు చేసి రిజిష్ట్రేషన్ చేసుకున్నారు. ప్లాట్లు కొనుగోలు చేసిన పలు కుటుంబాల్లో తగాదాల మూలంగా 2012లో వారు కోర్టుకు వెళ్లగా 2023లో ఆ కేసును కోర్టు కొట్టి వేసింది.
Tue, May 13 2025 01:10 AM -
ధాన్యం త్వరగా తరలించాలి
బచ్చన్నపేట : కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యాన్ని త్వరగా మిల్లులకు తరలించాలని జనగామ ఆర్డీఓ గోపీరాం అన్నారు. సోమవారం మండల పరిధి పలు గ్రామాల్లోని కొనుగోలు కేంద్రాలను సందర్శించారు. అలాగే వివాదాస్పద భూములను పరిశీ లించారు.
Tue, May 13 2025 01:10 AM -
అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలి
జనగామ: పట్టణంలో జరుగుతున్న పలు అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని అదనపు కలెక్టర్ పింకేష్ కుమార్ అన్నారు. బతుకమ్మకుంట, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఏరియా లేబర్ ఆఫీస్, చీటకోడూరులో జరుగుతున్న ఇంట్రా పైపులైన్ పనులను సోమవారం ఆయన పరిశీ లించారు.
Tue, May 13 2025 01:10 AM -
ఒక్కొక్కరిది ఒక్కో సమస్య
జనగామ/జనగామ రూరల్: ‘ఆసరా లేనిదే నడవలేని కొడుక్కు పింఛన్ కోసం ఓ మాతృమూర్తి.. తలదాచుకోవడానికి నీడలేక ఇందిరమ్మ ఇల్లు మంజూ రుకు నిరుపేద మహిళ.. ఇళ్ల మంజూరులో అన్యా యం చేశారని ఓ దివ్యాంగుడు..
Tue, May 13 2025 01:10 AM -
పద్దెనిమిదేళ్లకు ఇంటికి చేరిన మహిళ
రఘునాథపల్లి : మతిస్థిమితం కోల్పోయి 18 సంవత్సరాల క్రితం తప్పిపోయిన మండల పరిధి కన్నాయపల్లికి చెందిన మంతపురి ఎల్లమ్మ ఓ స్వచ్ఛంద సంస్థ సహకారంతో సోమవారం కుటుంబ సభ్యుల చెంతకు చేరింది.
Tue, May 13 2025 01:10 AM -
సంక్షేమ పథకాలు అర్హులకు అందాలి
జనగామ: ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులకు అందించాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా అన్నారు. సోమవారం కలెక్టరేట్ నుంచి వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన జూమ్ మీటింగ్‌లో ఆయన మాట్లాడారు.
Tue, May 13 2025 01:10 AM -
నేడే టీజీ పాలీసెట్
● జిల్లాలో మూడు సెంటర్లు
● అమలులో నిమిషం నిబంధన
Tue, May 13 2025 01:10 AM -
" />
తల్లి ఆసరా లేనిదే నడవలేడు..
జనగామ పట్టణం గ్రేయిన్ మార్కెట్ ఏరియాకు చెందిన రావుల సత్తెమ్మకు ఇద్దరు కుమారులు, ఒక కూతురు ఉన్నారు. పెద్ద కుమారుడు సంతోష్ పుట్టుకతోనే దివ్యాంగుడు. కాళ్లు చచ్చుపడ్డాయి. తొమ్మిదేళ్ల వయసు వచ్చినా తల్లి ఆసరా లేకుండా నిలబడలేడు.
Tue, May 13 2025 01:10 AM -
సరికొత్త అవకాశాలు సృష్టించాలి
భువనేశ్వర్: సాంకేతికత ఆవిష్కరణలకు పరిమితం కాకుండా మానవాళి సాధికారతకు దోహదపడి సంక్లిష్ట అడ్డంకుల్ని అధిగమించి, సరికొత్త అవకాశాలను సృష్టించాలని రాష్ట్ర గవర్నర్ డాక్టర్ హరిబాబు కంభంపాటి అన్నారు.
Tue, May 13 2025 01:09 AM -
సురక్షిత రథయాత్రే లక్ష్యం
● డీజీపీ యోగేష్ బహదూర్Tue, May 13 2025 01:09 AM -
భాష భావ వ్యక్తీకరణకు మూలం
భువనేశ్వర్: భాష భావ వ్యక్తీకరణకు మూలమని సీఎం మోహన్‌చరణ్ మాఝీ అన్నారు. మయూర్భంజ్ జిల్లా రాయరంగ్‌పూర్ పరిధిలోని మొహుళొడిహా ప్రాంతంలో సంతాలి భాషకు చెందిన అల్‌చికి లిపి శత వార్షికోత్సవం సోమవారం నిర్వహించారు.
Tue, May 13 2025 01:09 AM