-
సెల్‌ఫోన్‌తోనే సమాజం మెచ్చే సేవాకార్యక్రమాలు..
‘ఎప్పుడు చూసినా సెల్ఫోన్లో మునిగిపోయి కనిపిస్తారు’ అనేది యూత్ గురించి వినిపించే మాట.
-
అద్భుతమంటూనే సెటైర్ వేసిన ట్రంప్!
పుతిన్, కిమ్ సహా 26 దేశాధినేతల సమక్షంలో చైనా నిర్వహించిన అతిపెద్ద.. శక్తివంతమైన సైనిక పరేడ్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. అద్భుతంగా ఉంది అంటూనే అది తన దృష్టిని ఆకర్షించేందుకు రూపొందించిన నాటకీయ ప్రదర్శన మాత్రమేనని సెటైర్ వేశారు.
Fri, Sep 05 2025 12:09 PM -
కారుతో ఢీకొట్టి.. వేట కొడవళ్లతో నరికి
దర్మవరం అర్బన్: శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరంలో పట్టపగలే దారుణ హత్య జరిగింది. బైక్‌పై వెళ్తున్న ఓ రౌడీషీటర్‌ను కొందరు వ్యక్తులు కారుతో ఢీ కొట్టి వేట కొడవళ్లతో నరికి చంపేశారు.
Fri, Sep 05 2025 11:59 AM -
సీజనల్ వ్యాధులతో బెంబేలు
●
Fri, Sep 05 2025 11:55 AM -
" />
విద్యారంగంలో సేవకు..
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: మహబూబ్‌నగర్‌లోని ఎంబీసీ (ఎయిడెడ్) పాఠశాల హెచ్ఎంగా విధులు నిర్వహిస్తున్న జగదీశ్వర్‌రెడ్డి కొన్నేళ్లుగా విద్యారంగంలో చేస్తున్న సేవలను గుర్తించి ప్రభుత్వం రాష్ట్రస్థాయి అవార్డును ప్రకటించింది.
Fri, Sep 05 2025 11:55 AM -
" />
ఆవిష్కరణల వైపు అడుగులు..
చిన్నముద్దునూర్ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు రాజశేఖరరావు సైన్స్ టీచర్‌గా పాఠాలు చెబుతూనే.. విద్యార్థులకు నిజ జీవితంలోనూ సమస్యలకు పరిష్కారం చూపేలా ఆవిష్కరణల వైపు అడుగులు వేయిస్తున్నారు.
Fri, Sep 05 2025 11:55 AM -
" />
కఠిన చర్యలు తప్పవు
సీజనల్ వ్యాధులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఎవరైనా సీజనల్ వ్యాధుల బారిన పడితే వెంటనే స్థానిక ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యులను సంప్రదించి చికిత్స తీసుకోవాలి. ఆర్ఎంపీలను ఆశ్రయించొద్దు. ఆర్ఎంపీలు స్థాయికి మించి వైద్యం చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటాం.
Fri, Sep 05 2025 11:55 AM -
" />
నేడు రేషన్ దుకాణాలు బంద్
నాగరకర్నూల్: తమ న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ శుక్రవారం జిల్లాలోని రేషన్ దుకాణాలను మూసివేస్తున్నామని సంఘం జిల్లా అధ్యక్షుడు సాధిక్‌పాషా గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.
Fri, Sep 05 2025 11:55 AM -
గురుభ్యోనమః
● బోధనతోపాటు ఆటపాటల్లోనూ ప్రోత్సాహం అందిస్తున్న పలువురు ఉపాధ్యాయులు
● నూతన ఆవిష్కరణలు, సైన్స్ వైపు మరల్చేందుకు కృషి
● బడుల్లో పిల్లల సంఖ్యను పెంచేందుకు ప్రత్యేక దృష్టి
Fri, Sep 05 2025 11:55 AM -
వెళ్లిరావయ్యా.. విఘ్నేశ్వరా..
జిల్లా కేంద్రంలో తొమ్మిది రోజుల పాటు విశేష పూజలు అందుకున్న బొజ్జ గణపయ్య గురువారం గంగమ్మ ఒడికి చేరాడు. ఈ సందర్భంగా నిర్వహించిన శోభాయాత్ర కనులపండువగా సాగింది.
Fri, Sep 05 2025 11:55 AM -
" />
ఉత్తమ ఉపాధ్యాయులు వీరే..
జిల్లావ్యాప్తంగా వివిధ పాఠశాలలకు చెందిన 52 మందిని ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికయ్యారు.
Fri, Sep 05 2025 11:55 AM -
" />
వలస కూలీలను బడిలో చేర్పించి..
కొల్లాపూర్ మండలంలోని సింగోటం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్న భృంగ కృష్ణప్రసాద్ విద్యాబోధనతోపాటు నైపుణ్యాలను నేర్పిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. గతంలో సోమశిల పాఠశాలలో పనిచేయగా ప్రారంభంలో 80 మంది విద్యార్థులు ఉండగా, వారి సంఖ్యను 142కు పెంచారు.
Fri, Sep 05 2025 11:55 AM -
నలుగురు భార్యలు, ఆరుగురు సంతానం.. ఐదో పెళ్లికి రెడీ!
తూర్పు గోదావరి జిల్లా: అతనికి నలుగురు భార్యలు, ఆరుగురు పిల్లలు. ప్రస్తుతం ఒక భార్య 9 నెలల గర్భిణి. అయినా ఐదో పెళ్లికి సిద్ధమయ్యాడు ఓ నిత్య పెళ్లికొడుకు.
Fri, Sep 05 2025 11:53 AM -
శాశ్వత నివాసం కోసం ఐర్లాండ్ ఆకర్షణీయ మార్గం
యూరప్‌లో నివసించాలని చూస్తున్నవారికి ఐర్లాండ్ కొత్త ఆఫర్‌ను ప్రకటించింది. యురోపియన్ యూనియన్యేతర జాతీయులు ఐర్లాండ్‌లో దీర్ఘకాలిక నివాసాన్ని ఏర్పరుచుకునేందుకు ఆకర్షణీయమైన మార్గాన్ని అందిస్తుంది. దీనికోసం దరఖాస్తు చేసేకునేందుకు భారతీయులు సైతం అర్హులని చెప్పింది.
Fri, Sep 05 2025 11:52 AM -
‘మమ్మల్ని క్షమించు దేవుడా’.. దోచేసిన సొమ్ముతో పాటు లేఖను వదిలేసిన దొంగలు
సాక్షి,అనంతపురం: దొంగలు దేవుడికి భయపడ్డారు. తప్పైపోయింది. మమ్మల్ని క్షమించు దేవుడా అంటూ దోచేసిన సొమ్ముతో పాటు ఓ లేఖను విడుదల చేశారు.
Fri, Sep 05 2025 11:52 AM -
" />
కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి
కాజీపేట రూరల్ : కాజీపేట రైల్వే ఎలక్ట్రిక్ లోకోషెడ్‌లో కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని దక్షిణ మధ్య రైల్వే చీఫ్ ఎలక్ట్రికల్ లోకో ఇంజనీర్ (సీఈఎల్‌ఈ) బి.పి.ఎస్.రాథోర్ అన్నారు. గురువారం సీఈఎల్‌ఈ షెడ్లో వివిధ విభాగాలను తనిఖీ చేశారు.
Fri, Sep 05 2025 11:50 AM -
దేవాలయ భూముల్లో భవనాలు ఖాళీ చేయాలి
● గోవిందరాజుల గుట్ట భూమి ఆక్రమణపై దేవాదాయ శాఖ నోటీసులు
Fri, Sep 05 2025 11:50 AM -
యూరియా కోసం వెళ్తే బంగారం పోయింది..
స్టేషన్‌ఘన్‌పూర్: ఓ మహిళ యూరియా తీసుకెళ్తుండగా చైన్‌స్నాచింగ్ జరిగింది. దుండగుడు ఆమె మెడలోనుంచి మూడున్నర తులాల బంగారు గొలుసు లాక్కొని పరారయ్యాడు. ఈ ఘటన మండలంలోని విశ్వనాథపురం సమీపంలో జరిగింది. బాధితురాలు, పోలీసుల కథనం ప్రకారం..
Fri, Sep 05 2025 11:50 AM -
" />
విద్యార్థులతో ఫిజికల్ సైన్స్ టీచర్ రాజేందర్ అద్భుతాలు..
కాళేశ్వరం : మహదేవపూర్ మండలం కాళేశ్వరం జెడ్పీహెచ్ఎస్ ఫిజికల్ సైన్స్ ఉపాధ్యాయుడు దొనికల రాజేందర్.. విద్యార్థులతో అద్భుతాలు చేసి జూన్ 29న వండర్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో చోటు దక్కించుకున్నారు.
Fri, Sep 05 2025 11:50 AM -
" />
తల్లిదండ్రులను ఒప్పించి.. విద్యార్థుల సంఖ్య పెంచి
దుగ్గొండి: వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం నాచినపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడు వేముల గంగాధర్ విద్యార్థుల సంఖ్య పెంచారు. నెక్కొండ ప్రాథమిక పాఠశాల నుంచి గతేడాది బదిలీపై ఇక్కడకు వచ్చిన ఆయన పూర్వవిద్యార్థుల సహకారంతో విద్యార్థుల తల్లిదండ్రులను ఒప్పించారు.
Fri, Sep 05 2025 11:50 AM -
సులభ గణితం.. ఆ సార్ స్పెషాలిటీ
జనగామ రూరల్: ఈ ఫొటోలో విద్యార్థులతో కనిపిస్తున్న ఉపాధ్యాయుడి పేరు అల్లూరి రవీందర్. జనగామ మండలం ఓబుల్ కేశ్వాపూర్ జెడ్పీ హైస్కూల్లో గణిత శాస్త్రం బోధిస్తున్నారు. పాఠశాల స్థాయిలో పిల్లలకు గణితం అంటే భయం.
Fri, Sep 05 2025 11:50 AM -
నాణ్యతా ప్రమాణాలు పాటించాలి
మహబూబాబాద్: ఆహార పదార్థాల తయారీ, విక్రయాల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని ఫుడ్ ఇన్స్పెక్టర్ ధర్మేందర్ హెచ్చరించారు. జిల్లా కేంద్రంలోని ఫుడ్‌ఇన్‌స్పెక్టర్ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
Fri, Sep 05 2025 11:49 AM -
గురుతర బాధ్యత
శుక్రవారం శ్రీ 5 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2025ఆదర్శం..కల్వల పాఠశాల ఉపాధ్యాయులు
● రికార్డుస్థాయిలో ప్రాథమిక పాఠశాలలో 87 అడ్మిషన్లు
Fri, Sep 05 2025 11:49 AM
-
సెల్‌ఫోన్‌తోనే సమాజం మెచ్చే సేవాకార్యక్రమాలు..
‘ఎప్పుడు చూసినా సెల్ఫోన్లో మునిగిపోయి కనిపిస్తారు’ అనేది యూత్ గురించి వినిపించే మాట.
Fri, Sep 05 2025 12:12 PM -

ఓనం పండుగ లుక్ లో మెరిసిపోతున్న హీరోయిన్ సంయుక్త మీనన్ (ఫోటోలు)
Fri, Sep 05 2025 11:59 AM -
జగన్ వస్తారు.. వాటిని వెనక్కి తీసుకుంటాం.. మెడికల్ కాలేజీలు కొనేవారికి వార్నింగ్

Fri, Sep 05 2025 11:52 AM