గొర్రె ఎరువు భూమికి బలం
గొర్ల ఎరువుతో పాటు వాటి మూత్రం భూమికి బలం. మందలు వేసిన తర్వాతనే భూములను దుక్కి దున్నుతాం. గొర్ల ఎరువుతో ఐదు సంవత్సరాల వరకు పంట దిగుబడి బాగా వస్తుంది. ఐదేళ్లకు ఒకసారి మంద పెట్టిస్తాం.
–నాట్కర్ మారుతి, రైతు, (ఎన్‌జీ ఉక్రాన)
అవసరమున్న వారికి మంద
మందలు అవసరమున్న రైతుల దగ్గరే వేసి డబ్బులు తీసుకుంటాం. రైతు ఎన్ని రోజుల మంద వేయ మంటే అన్ని రోజులు వేస్తాం. గొర్లు రెండు, నుంచి నాలుగు వేల వరకు ఐదు, ఆరు మందిమి కలిసి ఒకే దగ్గర మంద వేస్తాం. దానిని బట్టి డబ్బులు తీసుకుంటాం.
– నందిగొండ బీరప్ప, కాపరి,
(దన్వాడ మండలం, నారాయణ పేట జిల్లా)
గొర్రె ఎరువు భూమికి బలం


