-
‘జననీ’ ప్రోత్సాహకం పెండింగ్
మా పాపకు మూడు నెలల టీకా కూడా వేయించారు. గ్రామ ఏఎల్ఎం ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతాను అందజేశాను. అయినప్పటికీ టీకా సంబంధించిన రూ.3 వేల ప్రోత్సాహకం అందాల్సి ఉంది. ఇంత వరకు డబ్బులు ఖాతాలో పడలేదు.
– పోలెపాక కవిత, పారుపల్లి
-
శ్రీనృసింహుడికి విశేష పూజలు
యాదగిరిగుట్ట : యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో ఆదివారం విశేష పూజలు కొనసాగాయి. ఉదయాన్నే ఆలయాన్ని తీసిన అర్చకులు సుప్రఽభాతం, ఆరాధన నిర్వహించారు. అనంతరం నిజాభిషేకం, అర్చన వంటి పూజలు చేపట్టారు.
Mon, Jan 12 2026 08:18 AM -
చైనా మాంజాకు చెక్ పెట్టేలా..
భువనగిరిటౌన్ : జనవరి నెలలో ప్రధాన పండుగైన సంక్రాంతి వస్తుందంటే పిల్లలకు గుర్తుకు వచ్చేది గాలిపటాలు (పతంగులు)ఎగురవేయడమే. పిల్లలే కాదు పెద్దలు కూడా సంతోషంగా గాలిపటాలు ఎగురవేస్తుంటారు. పక్కనోడి గాలిపటాన్ని పడేయాలని తెగ ఆసక్తి చూపిస్తారు.
Mon, Jan 12 2026 08:18 AM -
ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం జిల్లా కమిటీ ఎన్నిక
భువనగిరిటౌన్ : భువనగిరి పట్టణంలోని ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల భవనంలో ఆదివారం నిర్వహించిన ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం జిల్లా సర్వసభ్య సమావేశంలో ఆ సంఘం జిల్లా నూతన కమిటీని ఎన్నుకున్నారు.
Mon, Jan 12 2026 08:18 AM -
సద్గుణకు మెరుగైన వైద్యమందిస్తాం
తుర్కపల్లి : మండల కేంద్రానికి చెందిన గర్భిణి బండారు సద్గుణకు వైద్యసాయమందిస్తామని డీఎంహెచ్ఓ మనోహర్ అన్నారు. శనివారం తుర్కపల్లికి చెందిన బండారి సద్గుణ కడుపునొప్పితో బాధపడుతూ స్థానిక పీహెచ్‌సీకి వస్తే వైద్యసిబ్బంది అందుబాటులో లేక వైద్యం అందలేదు.
Mon, Jan 12 2026 08:18 AM -
ఎన్నికలు వస్తేనే కాంగ్రెస్ హడావుడి
చిట్యాల: మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ నాయకులు హడావుడి చేస్తున్నారు తప్పితే గత రెండేళ్ల కాలంలో చేసిన అభివృద్ధి శూన్యమని మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆరోపించారు.
Mon, Jan 12 2026 08:18 AM -
గ్రామానికి సేవ చేసేందుకే
అడవిదేవులపల్లి : గ్రామాన్ని అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో నేను రాజకీయాల్లోకి వచ్చా. బీటెక్ చదివి, హైదరాబాద్‌లో ఉద్యోగం చేస్తున్న నన్ను సర్పంచ్‌గా పోటీ చేయమని స్థానికులు కోరడంతో ఉద్యోగం వదిలేసి ప్రజాసేవ చేయాలని నిర్ణయించుకున్నా.
Mon, Jan 12 2026 08:18 AM -
తెలంగాణ సాయుధ పోరాట యోధుడి వందవ బడ్త్ డే
గరిడేపల్లి: గరిడేపల్లి మండల కేంద్రానికి చెందిన మాజీ సర్పంచ్, తెలంగాణ సాయుధ పోరాట యోధుడు, స్వాతంత్య్ర సమరఽయోధుడు బండా పుల్లారెడ్డికి వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కుటుంబ సభ్యులు ఆదివారం పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు.
Mon, Jan 12 2026 08:18 AM -
" />
సేంద్రియ సాగులో రాణిస్తూ..
మోత్కూరు : మోత్కూరు మున్సిపాలిటీ పరిధిలోని ఆరెగూడెం గ్రామానికి చెందిన యువ రైతు బిళ్లపాటి గోవర్ధన్‌రెడ్డి తన వ్యవసాయ భూమిలో సేంద్రియ వ్యవసాయ సాగు చేస్తూ రాణిస్తున్నారు. పోస్టు గ్రాడ్యుయేషన్‌లో అర్ధశాస్త్రం పూర్తి చేశారు.
Mon, Jan 12 2026 08:18 AM -
40 ఏళ్ల తర్వాత అపూర్వ కలయిక
తుంగతుర్తి : మండల పరిధిలోని వెలుగుపల్లి జెడ్పీహెచ్ఎస్లో 1984 –85 బ్యాచ్‌కు చెందిన పదో తరగతి పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆనాటి గురువులను శాలువాలతో ఘనంగా సన్మానించారు.
Mon, Jan 12 2026 08:18 AM -
" />
నిధులు దుర్వినియోగం కాకుండా..
భువనగిరి: నేను వ్యవసాయం చేస్తున్నా. పెంచికల్‌పహాడ్ గ్రామంలో సర్పంచ్ బరిలో యువత ఉంటే బాగుంటుందని చెప్పి నన్ను ప్రోత్సహించారు. అయితే అమలుకు సాధ్యంకాని పనుల విషయంలో ముందుగానే హామీ ఇవ్వలేనని సూటిగా చెప్పా.
Mon, Jan 12 2026 08:18 AM -
" />
సమాజాభివృద్ధిలో తోడ్పాటు
హాలియా : నూతనంగా ఏర్పడ్డ కుపాసిపల్లి గ్రామపంచాయతీని అనుముల మండలంలోనే ఉత్తమ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తా. మహాత్మా గాంధీ యూనివర్సిటీ పరిధిలోని ప్రైవేట్ కళాశాలలో ఎంఏ పొలిటికల్ సైన్స్ విభాగంలో విద్యనభ్యసించాను.
Mon, Jan 12 2026 08:18 AM -
" />
హామీల అమలే లక్ష్యం
చౌటుప్పల్ : మాది చౌటుప్పల్ మండలం పీపల్‌పహాడ్ గ్రామానికి చెందిన ఉన్నత విద్యావంతురాలు పులనగారి నాగేశ్వరి సర్పంచ్‌గా విజయం సాధించింది. కేవలం 28ఏళ్ల వయస్సున్న ఆమె పోటీ చేసిన తొలిసారే సర్పంచ్ పీఠాన్ని దక్కించుకుంది. వివరాలు ఆమె మాటల్లోనే..
Mon, Jan 12 2026 08:18 AM -
" />
స్వయం ఉపాధికి ప్రోత్సాహం
తిప్పర్తి: యువత స్వయం ఉపాధి కోసం ప్రోత్సహిస్తా. నేను డిగ్రీ వరకు చదువుకున్నాను. గ్రామస్తులు ఆదరించి నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించారు. ప్రజల కష్ట సుఖాల్లో పాలుపంచుకుంటూ, నిరంతరం వారి వెంట ఉండి సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కరిస్తా.
Mon, Jan 12 2026 08:18 AM -
రోడ్డుప్రమాదంలో నలుగురికి గాయాలు
కోదాడరూరల్ : రెండు కార్లు పల్టీకొట్టడంతో నలుగురికి స్వల్పగాయాలయ్యాయి. ఈ సంఘటన కోదాడ మండల పరిధిలో నల్లబండగూడెం శివారులో హైదరాబాద్– విజయవాడ జాతీయ రహదారిపై పోరస్ పరిశ్రమ వద్ద ఆదివారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..
Mon, Jan 12 2026 08:18 AM -
పల్లెపాలనలో యువ తరంగాలు
ఫ సర్పంచ్‌గా ఎన్నికై గ్రామాభివృద్ధిలో పాలుపంచుకుంటున్న యువత ఫ ఇచ్చిన హామీలపై దృష్టి
ఫ ప్రణాళికలు రూపొందించుకుని పక్కాగా అమలు
చేస్తామంటున్న నవయువ సర్పంచ్‌లు
Mon, Jan 12 2026 08:18 AM -
● వ్యవసాయం, ఉపాధి రంగాల్లో రాణిస్తున్న యువత ● నచ్చిన పనులు చేస్తూ విజయ తీరాలకు
యువతా మేలుకో.. నిద్ర నుంచి మేల్కొని గమ్యం చేరే వరకు విశ్రమించకు అనే స్వామి వివేకానంద సూక్తిని నిజం చేస్తూ యువత ముందుకు సాగుతోంది. వ్యవసాయ రంగాల్లో, కుల వృత్తుల్లో నైపుణ్యం ప్రదర్శిస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. విభిన్న రంగాల్లో విజయం సాధించిన వారిపై ప్రత్యేక కథనాలు.
Mon, Jan 12 2026 08:18 AM -
యాదగిరీశుడి క్షేత్రంలో భక్తుల రద్దీ
యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. ఆదివారంతో పాటు పాఠశాలలకు సంక్రాంతి సెలవులు రావడంతో వివిధ ప్రాంతాల నుంచి తమ సొంత గ్రామానికి వెళ్లే వారు యాదగిరీశుడిని దర్శించుకునేందుకు తరలివచ్చారు.
Mon, Jan 12 2026 08:18 AM -
అమ్మా.. నాకు దిక్కెవరు
ఖమ్మంక్రైం : చిన్నప్పుడే తండ్రి మృతి చెందాడు. తల్లితోనే తన జీవితం, తల్లి వెంటే తాను అన్నట్టుగా గడిపాడు. తినడానికి తిండి, ఉండడానికి గూడు కూడా లేదు. దీంతో తన కొడుకు పస్తులుండకుండా ఆ తల్లి నిత్యం భిక్షాటన చేస్తూ బాలుడి కడుపు నింపేది. అయితే ఆ చిన్నారిపై విధి వక్రించింది.
Mon, Jan 12 2026 08:18 AM -
ఉద్యోగం వదిలి ఉపాధి కల్పించే స్థాయికి..
భూదాన్‌పోచంపల్లి: భూదాన్‌పోచంపల్లి పట్టణ కేంద్రంలోని చేనేత కుటుంబానికి చెందిన సాయిని భరత్(33) ఎంటెక్ పూర్తి చేసి ఆరేళ్లపాటు ఓ ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేశాడు.
Mon, Jan 12 2026 08:18 AM -
ఒకేసారి 8వేల మంది భక్తుల దర్శనం
సోమవారం శ్రీ 12 శ్రీ జనవరి శ్రీ 2026Mon, Jan 12 2026 08:17 AM -
అమ్మవారికి ఇన్ఫర్మేషన్ కమిషనర్ పూజలు
హన్మకొండ కల్చరల్: శ్రీభద్రకాళి దేవాలయాన్ని ఆదివారం తెలంగాణ ఇన్ఫర్మేషన్ కమిషనర్ శ్రీనివాసరావు సందర్శించి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు ఆలయమర్యాదలతో స్వాగతించారు.
Mon, Jan 12 2026 08:17 AM -
" />
‘నన్ను మన్నించండి.. మీకు గౌరవప్రదమైన వీడ్కోలు ఇవ్వలేకపోతున్నా.. ఓ ఈశాన్యభూమి కన్నీటి గాథ
‘చివరి మజిలీకి కేరాఫ్ నేను. అలసి జీవిడిసిన దేహాలకు సాంత్వన నేను. శాశ్వత నిద్రకు ఉపక్రమించిన వారికి మట్టి పొరల్లోని పాన్పును నేను. కాలం కాదన్న ఎందరినో అక్కున చేర్చుకున్న నాకు.. నాపైనే విరక్తి పుడుతోంది.
Mon, Jan 12 2026 08:17 AM -
విస్తరణ.. విస్మరణ
వరంగల్ అర్బన్: వరంగల్ నగరంలోని కీలక కూడళ్లు అభివృద్ధికి ఆమడ దూరంలో కొట్టుమిట్టాడుతున్నాయి. విస్తరణకు నోచుకోకపోవడంతో వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
Mon, Jan 12 2026 08:17 AM -
" />
ప్రజాప్రతినిధుల్లో సేవాగుణం ఉండాలి
● వినియోగదారుల రాష్ట్ర సమాఖ్య అధ్యక్షుడు మొగిలిచెర్ల సుదర్శన్
Mon, Jan 12 2026 08:17 AM