ఇవాళ( గురువారం, జూన్ 18) విజయవాడ కృష్ణలంకలోని గాదె సాయికృష్ణ నివాసానికి వెళ్లిన వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి..
సాయికృష్ణ తల్లి గాదె విజయలక్ష్మిని పరామర్శించి ఓదార్చారు.
కుటుంబసభ్యులతో మాట్లాడారు.
అనంతరం వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడుతూ..
సాయికృష్ణ కేసుపై సీబీఐ విచారణ జరగాలని..
బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.


