
సాక్షి, పులివెందుల: వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి క్రిస్టమస్ వేడుకల్లో పాల్గొన్నారు

ఈ సందర్బంగా పులివెందులలోని సీఎస్‌ఐ చర్చిలో వైఎస్ జగన్ సహా కుటుంబ సభ్యులు ప్రార్థనల్లో పాల్గొన్నారు

వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ పులివెందుల పర్యటనలో ఉన్నారు. నాలుగు రోజుల పర్యటనలో భాగంగా నేడు క్రిస్టమస్ వేడుకల్లో పాల్గొన్నారు

ఈ క్రమంలో కుటుంబ సభ్యులతో కలిసి సీఎస్‌ఐ చర్చిల్లో ప్రార్థనలు చేశారు.














































