సోషల్ మీడియాలో ఓరీ అలియాస్ ఓర్హన్ అవత్రమని ఎంత పాపులరో తెలిసిందే
బాలీవుడ్ స్టార్లతో డిఫరెంట్ ఫోజులు పెడుతూ ఫొటొలు దిగే క్రేజీ స్టార్
ప్రస్తుతం ఓరీ లండన్‌లో ఉన్నట్లు తెలుస్తోంది
ఈక్రమంలో అక్కడే టీమిండియా క్రికెటర్లు యజువేంద్ర చహల్, పృథ్వీ షాలను కలిశాడు
స్పిన్నర్ చహల్, ఓపెనింగ్ బ్యాటర్ పృథ్వీ షాతో కలిసి పార్టీ చేసుకున్నాడు
ఇందుకు సంబంధించిన ఫొటోలను ఓరీ ఇన్‌స్టా స్టోరీలో షేర్ చేశాడు
ఇంగ్లండ్ వన్డే కప్ ఆడేందుకు చహల్, పృథ్వీ షా లండన్‌కు వెళ్లిన విషయం తెలిసిందే


