తెలంగాణ జూనియర్ బాస్కెట్‌బాల్ లీగ్ పోటీలు శుక్రవారం యూసుఫ్‌గూడ కోట్ల విజయభాస్కర్‌రెడ్డి ఇండోర్ స్టేడియంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. (Telangana Junior Basketball League)
ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ పోటీలను ప్రారంభించారు. టీబీఏ అధ్యక్షుడు శ్రీధర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి పృథ్వీశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 28 వరకు పోటీలు జరుగుతాయి.


