టీమిండియా, సీఎస్‌కే వెటరన్ క్రికెటర్ రాబిన్ ఊతప్ప భార్య శీతల్
టెన్నిస్ ప్లేయర్‌గా రాణించిన శీతల్
ప్రస్తుతం లైఫ్ కోచ్‌గా వ్యవహరిస్తున్న శీతల్ రాబిన్ ఊతప్ప
2016, మార్చి 3న రాబిన్- శీతల్‌ల వివాహం జరిగింది
ఈ జంటకు ఇద్దరు పిల్లలు సంతానం
రాబిన్- శీతల్‌లకు కుమారుడు నీల్ నోలన్, కుమార్తె ట్రినిటి థియా
సోషల్ మీడియాలో శీతల్ యాక్టివ్‌గా ఉంటుంది
ఫాలోవర్లతో టచ్‌లో ఉంటూ తన లైఫ్ అప్‌డేట్లు పంచుకుంటుంది
హీరోయిన్లకు కూడా పోటీ ఇచ్చేలా గ్లామర్‌లో తగ్గేదేలే అంటూ రోజురోజుకీ అందాన్ని పెంచుకుంటోంది
ఫిట్‌నెస్‌కు అధిక ప్రాధాన్యం ఇస్తుంది శీతల్


