
ఇండోర్: సమష్టి ప్రదర్శనతో అదరగొట్టిన భారత్ ఆదివారం హోల్కర్ స్టేడియంలో జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో 99 పరుగుల తేడాతో ఆ్రస్టేలియాను ఓడించింది.













టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 399 పరుగులు చేసింది

ఆస్ట్రేలియా జట్టుపై భారత్‌కు వన్డేల్లో ఇదే అత్యధిక స్కోరు

‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ శ్రేయస్ అయ్యర్ (90 బంతుల్లో 105; 11 ఫోర్లు, 3 సిక్స్‌లు), శుబ్‌మన్ గిల్ (97 బంతుల్లో 104; 6 ఫోర్లు, 4 సిక్స్‌లు) సెంచరీలతో సత్తా చాటారు









