దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండుల్కర్ తన భార్య అంజలితో కలిసి క్రిస్‌మస్ సెలబ్రేట్ చేసుకున్నాడు
టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ కూడా తన కుటుంబంతో కలిసి క్రిస్‌మస్ వేడుకల్లో పాల్గొన్నాడు
ఇక టీమిండియా దిగ్గజ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని తన కుమార్తె జీవా కోసం శాంటాక్లాస్ అవతారమెత్తాడు
కుటుంబం, స్నేహితులతో కలిసి ధోని - సాక్షి దంపతులు సరదాగా గడిపారు


