
వేలమ్మాళ్ క్రికెట్ స్టేడియంను తాళ్ల ప్రారంభించారు

మధురైలో వేలమ్మాళ్ క్రికెట్ స్టేడియంను ప్రారంభించిన టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని

వేలమ్మాళ్ ఎడ్యుకేషన్ ట్రస్ట్, తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ (TNCA) సహకారంతో ఈ స్టేడియాన్ని నిర్మించారు.

ప్రారంభోత్సవం తర్వాత గ్రౌండ్ లో కొద్దిసేపు బ్యాటింగ్ చేసి అభిమానులను అలరించిన ధోని








