బంగ్లాదేశ్ స్టార్ క్రికెటర్ లిటన్ దాస్ ఇంట్లో గణపతి పూజ
వినాయక చవితి సందర్భంగా కుటుంబంతో కలిసి గణనాథుని పూజించిన లిటన్ దాస్
భార్యతో కలిసి పూజలో పాల్గొన్న లిటన్ దాస్
29 ఏళ్ల ఈ వికెట్ కీపర్ బ్యాటర్ 27 జూలై 2019లో దేవిర్ష బిస్వాస్ సోంచితాను పెళ్లాడిన లిటన్ దాస్
ఈ జంటకు 2023లో కుమార్తె జన్మించింది
ఇటీవల పాకిస్తాన్‌తో టెస్టు సిరీస్‌లో ఉత్తమంగా రాణించిన లిటన్ దాస్
రెండో టెస్టులో వీరోచిత శతకంతో చెలరేగి పాకిస్తాన్‌ను బంగ్లాదేశ్ క్లీన్‌స్వీప్ చేయడంలో లిటన్ దాస్‌ది కీలక పాత్ర
ఇక ఇటీవల బంగ్లాదేశ్‌లో అల్లర్ల నేపథ్యంలో లిటన్ దాస్ ఇంటిపై దాడి జరిగిన విషయం తెలిసిందే


