తిరుమలకు సంబంధించి ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్న శ్రీకాంత్ భార్య శ్రావ్యవర్మ. మెట్ల మార్గంలో నడుచుకుంటూ వెళ్లి మొక్కు తీర్చుకున్న శ్రీకాంత్ దంపతులు. శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఫొటోలకు ఫోజిచ్చిన శ్రీకాంత్, శ్రావ్యవర్మ, అతడి కుటుంబసభ్యులు.


