ఢిల్లీలో వరల్డ్ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్ లాంచింగ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో హీరోయిన్, ఎంపీ కంగనా రనౌత్ పాల్గొన్నారు. ఆ ఫొటోలని ఇన్ స్టాలో షేర్ చేశారు. ఈ ఛాంపియన్‌షిప్.. సెప్టెంబరు 26 నుంచి అక్టోబర్ 5 వరకు జరగనుంది.

Sep 26 2025 5:22 PM | Updated on Sep 26 2025 7:22 PM