టీమిండియా మాజీ క్రికెటర్ శిఖర్ ధావన్‌తో ప్రేమలో ఐరిష్ బ్యూటీ సోఫీ షైన్
ఐర్లాండ్‌లోనే విద్యాభ్యాసం పూర్తి చేసిన సోఫీ.. మార్కెటింగ్- మేనేజ్‌మెంట్‌లో డిగ్రీ అందుకుంది
ప్రస్తుతం నార్తర్న్ ట్రస్ట్ కార్పొరేషన్ అనే కంపెనీలో సెకండ్ వైస్ ప్రెసిడెంట్ హోదాలో సోఫీ పనిచేస్తున్నట్లు సమాచారం.
ఇక వృత్తిరీత్యా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో ఉంటున్న సోఫీకి అక్కడే శిఖర్‌తో పరిచయమైనట్లు సమాచారం.
ఈ క్రమంలో స్నేహం ప్రేమగా మారి ఇద్దరూ సహజీవం చేస్తున్నట్లు సోషల్ మీడియా పోస్టుల ద్వారా తెలుస్తోంది.


