ఎస్ఆర్‌హెచ్ ఆల్‌రౌండర్ నితీశ్‌కుమార్ రెడ్డి (Nitish Kumar Reddy) మంగళవారం 23వ పడిలోకి అడుగుపెట్టాడు. తన పుట్టినరోజు వేడుకలను తల్లిదండ్రుల సమక్షంలో ఘనంగా జరుపుకున్నాడు.
ఈ సందర్భంగా కుటుంబంతో కలిసి దిగిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇవాళ ముల్లన్‌పూర్ వేదికగా ఎలిమినేటర్ మ్యాచ్‌లో రాజస్తాన్‌తో ఎస్ఆర్‌హెచ్ తలపడనుంది. #SRHvsRR


