అహ్మదాబాద్: ఐపీఎల్‌లో వరుసగా రెండుసార్లు విజేతగా నిలిచిన మూడో జట్టుగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) అరుదైన ఘనతను సొంతం చేసుకుంది.
సమష్టి ప్రదర్శనతో సత్తా చాటిన ఆర్‌సీబీ ఐపీఎల్–2026 టైటిల్‌ను గెలుచుకుంది.
నరేంద్ర మోదీ స్టేడియంలో ఆదివారం జరిగిన ఫైనల్లో ఆర్‌సీబీ 5 వికెట్ల తేడాతో గుజరాత్ టైటాన్స్‌ను ఓడించింది.


