సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్ అభిషేక్ శర్మ సోదరి కోమల్ శర్మ
మార్చి 20, 1994లో కోమల్ శర్మ జన్మించారు.
ఆమె తల్లిదండ్రులు మంజు శర్మ- రాజ్‌కుమార్ శర్మ. అభిషేక్‌తో పాటు సోదరి సానియా
పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో గల గురునానక్ దేవ్ యూనివర్సిటీ నుంచి ఫిజియోథెరపీలో ఆమె బ్యాచిలర్ డిగ్రీ చేశారు.
జైపూర్‌లోని నిమ్స్‌లో మాస్టర్స్ పూర్తి చేశారు.
ప్రస్తుతం అమృత్‌సర్‌లో ఫిజియోథెరపిస్ట్‌గా కొనసాగుతున్న డాక్టర్ కోమల్ సోషల్ మీడియాలోనూ చురుగ్గా ఉంటారు.
తన కుటుంబంతో కలిసి దిగిన ఫొటొలను ఎప్పటికప్పుడు అభిమానులతోపంచుకుంటారు.
ఆమెకు ఇన్‌స్టాగ్రామ్‌లో రెండున్నర లక్షలకు పైగా ఫాలోవర్లు ఉన్నారు.
సన్‌రైజర్స్ యజమాని కావ్యా మారన్‌తో కలిసి ఫొటోలు దిగిన తర్వాత ఒక్కసారిగా సోషల్ మీడియాలో ఫేమస్ అయిన కోమల్


