టీమిండియా బ్యాటింగ్ దిగ్గజం సచిన్ టెండుల్కర్ 53వ వసంతంలో అడుగుపెట్టాడు ( #HBDSachinTendulkar )
రెండు దశాబ్దాలకు పైగా క్రికెటర్‌గా కొనసాగిన సచిన్ ఎన్నో చిరస్మరణీయ రికార్డులు సాధించాడు
అంతర్జాతీయ క్రికెట్‌లో వంద సెంచరీలు సాధించిన ఏకైక క్రికెటర్‌గా చెక్కుచెదరని ప్రపంచ రికార్డు సాధించాడు సచిన్
వ్యక్తిగత విషయానికొస్తే.. తన కంటే వయసులో ఐదేళ్లు పెద్దదైన అంజలిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు
సచిన్- అంజలిలకు కుమార్తె సారా, కుమారుడు అర్జున్ సంతానం
ఇటీవలే అర్జున్ సానియా చందోక్‌తో వివాహ బంధంలో అడుగుపెట్టాడు


