నాందేడ్ విమానాశ్రయం వద్ద కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహూల్ గాంధీ స్వాగతం పలుకుతున్న ఆ పార్టీ శ్రేణులు
విమానాశ్రం వద్ద యువతులతో రాహూల్ కరచాలనం...
భైంసాలో ఎదురుచూస్తున్న నారాయణరావుపటేల్
పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, నాయకులు
నిర్మల్‌లో కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకులు దిగ్విజయ్‌సింగ్, కుంతియా, తదితరులు
భైంసాలో రాహుల్‌కు నారాయణరావుపటేల్, నాయకుల స్వాగతం
నిర్మల్ హోటల్ ఎదుట కార్యకర్తలు
నిర్మల్‌లో రాహుల్ వాహనం చుట్టూ చేరిన కాంగ్రెస్ కార్యకర్తలు
భైంసాలో రాహుల్ కాన్వాయ్ వద్దకు పరుగులు
దిలావర్‌పూర్‌లో రాహుల్ కాన్వాయ్ వద్ద కార్యకర్తలు
నిర్మల్‌లో హోటల్‌లోకి వెళ్తున్న రాహుల్‌గాంధీ
నిర్మల్‌కు చేరిన రాహుల్ గాంధీ
నిర్మల్ హోటల్ వద్ద పోలీసు బందోబస్తు


