సీలేరు అందాలు చూసొద్దాం రండీ..! (ఫొటోలు) | Explore Sileru: Scenic Waterfalls & Hydro Power in Alluri District | Sakshi
Sakshi News home page

సీలేరు అందాలు చూసొద్దాం రండీ..! (ఫొటోలు)

Sep 16 2025 5:42 PM | Updated on Sep 16 2025 7:38 PM

Sileru Water falls Photos1
1/10

ప్రకృతి సహజసిద్ధ అందాలకు నెలవు సీలేరు. ఎటు చూసినా ప్రకృతికి పచ్చని చీర కట్టినట్టుగా పచ్చదనంతో కొండలు.. వీటి మధ్య వెలుగులు విరజిమ్మే అల్లూరి జిల్లాలోని సీలేరు జల విద్యుత్‌ కేంద్రం.. ఉతాదనకు నీరందించే గుంటవాడ జలాశయం.. పాలనురగ మాదిరిగా వేల అడుగుల ఎత్తునుంచి జాలువారే జలపాతాలు.. ఇలాంటి అందాలు చూడాలంటే సీలేరు సందర్శించాల్సిందే. వీటిని తిలకించేందుకు తెలుగు రాష్ట్రాలతోపాటు ఒడిశా నుంచి సందర్శకులు తరలివస్తుంటారు. ప్రకృతి అందాలను తిలకించిన అనంతరం ధారాలమ్మ తల్లిని దర్శించుకుని వెళ్తుంటారు. మరువలేని అనుభూతిని పొందుతుంటారు. -సీలేరు

Sileru Water falls Photos2
2/10

వెలుగులు నింపుతున్న సీలేరు జలవిద్యుత్‌ కేంద్రం

Sileru Water falls Photos3
3/10

జాలువారుతున్న తురాయి జలపాతం

Sileru Water falls Photos4
4/10

గుంటవాడ జలాశయం

Sileru Water falls Photos5
5/10

Sileru Water falls Photos6
6/10

Sileru Water falls Photos7
7/10

Sileru Water falls Photos8
8/10

Sileru Water falls Photos9
9/10

Sileru Water falls Photos10
10/10

Advertisement

Advertisement
 
Advertisement

పోల్

Advertisement