ఈ నెల 19న హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో ప్రారంభమైన బుక్ ఫెయిర్ రెండోరోజు (శనివారం డిసెంబర్ 20) పుస్తక ప్రియులతో కిటకిటలాడింది.
ఏ ఏ స్టాల్‌లో ఏ ఏ పుస్తకాలు ఉన్నాయో తెలుసుకొని తమకు ఇష్టమైన వాటిని కొనుగోలు చేశారు.
Dec 21 2025 10:46 AM | Updated on Dec 21 2025 11:13 AM