చంద్రబాబ డైరెక్షన్‌లో.. మసకబారుతున్న మహానాడు
ఈసారి డిజిటల్ మహానాడు అట్టర్‌ప్లాప్
మూడో రోజు కూడా.. ఖాళీ కుర్చీల దర్శనం
భోజనాల ఆశ చూపించి జనాల్ని రప్పిస్తున్న పచ్చ నేతలు
నేతల స్పీచ్‌లయ్యేదాకా భోజనాలు పెట్టని వైనం
అసహనంతో తిట్టుకుంటూ వెళ్లిపోతున్న ప్రజలు
జన సమీకరణలో వైఫల్యంపై టీడీపీ నేతలపై చంద్రబాబు అసహనం
వర్చువల్ ఐడియా లోకేష్‌దే కదా అని బాబు వద్ద సీనియర్ల అసహనం
చివరిరోజైనా హిట్ అనిపించేందుకు నేతల తంటాలు
ఏఐ గారడీలు చేస్తున్న టీడీపీ పెద్దలు
పలు చోట్ల జనాలు ఉన్నట్లు పాత వీడియోల ప్రదర్శన!!
చీరలిస్తాం.. రావాలమ్మా! అంటూ మహిళలకు గాలం
స్టేజ్ డ్యాన్సులతో పురుషులకు ఎర
ఎన్టీఆర్ స్థాపించిన పార్టీని భ్రష్టు పట్టిస్తున్నారని చంద్రబాబు, లోకేష్‌పై జనం మండిపాటు


