అనంతపురం జిల్లా పెనుకొండ సమీపంలోని ‘షీప్-ఫామ్’ బుధవారం(07-01-2015) ఉదయం 8.24 గంటలుకు జరిగిన బస్సు ప్రమాదన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్వయంగా పరిశీలించి, మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించారు.
మావటూరులో అనిల్‌కుమార్ కుటుంబ సభ్యులకు ఓదార్పు
మావటూరులో నరసింహమూర్తి కుటుంబ సభ్యులను పరామర్శిస్తూ..
మావటూరులో నరేంద్ర కుటుంబ సభ్యులను ఓదారుస్తున్న జగన్
మావటూరులో దాసరి గంగాధర్ కుటుంబ సభ్యులను పరామర్శిస్తూ..
మావటూరులో అశోక్‌కుమార్ కుటుంబ సభ్యులను ఓదారుస్తూ..
నాగలూరులో శేఖర్ను పరామర్శిస్తున్న జగన్
నాగలూరులో లక్ష్మినారాయణ కుటుంబ సభ్యులకు పరామర్శ
నాగరాజు, మల్లికార్జున్ల కుటుంబాలకు వైఎస్సార్సీపీ నేత పరామర్శ
హనుమంతరాయుడును పరామర్శిస్తున్న వైఎస్ జగన్


