మన్ననూరులో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేస్తున్న షర్మిల
అచ్చంపేటలో ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తున్న షర్మిల
అమ్రాబాద్‌లో పర్వతనేని రంగయ్య ఇంటివద్ద షర్మిలకు స్వాగతం
మరోప్రజాప్రస్థానం ఫొటో ఫ్రేమ్‌ను షర్మిలకు చూపిస్తున్న స్థానిక నాయకురాలు వెంకటమ్మ
పర్వతనేని అనసూయమ్మ కుటుంబసభ్యులను పరామర్శిస్తున్న షర్మిల
అమ్రాబాద్‌లో పర్వతనేని రంగయ్య ఇంటివద్ద షర్మిలకు స్వాగతం
పర్వతనేని అనసూయమ్మ కుటుంబసభ్యులను పరామర్శిస్తున్న షర్మిల
పర్వతనేని అనసూయమ్మ కుటుంబసభ్యులను పరామర్శిస్తున్న షర్మిల
ఎడ్మకిష్టారెడ్డిని పాకెట్ క్యాలెండర్‌ను ఆవిష్కరిస్తున్న షర్మిల, ఎడ్మకిష్టారెడ్డి, పార్టీ నేతలు
అమ్రాబాద్‌లో పర్వతనేని రంగయ్య ఇంటివద్ద షర్మిలకు స్వాగతం
తమ గోడును షర్మిలకు వెళ్లబోసుకుంటున్న వృద్ధురాలు
అచ్చంపేట మండలం రంగాపూర్‌లోగిరిజన మహిళ ఇచ్చిన సంప్రదాయ లంబాడ దుస్తుల్లో షర్మిల
అమ్రాబాద్‌లో పర్వతనేని కుటుంబాన్ని పరామర్శించి తిరిగి వస్తున్న షర్మిల
అమ్రాబాద్‌లో ప్రసంగిస్తున్న షర్మిల
పూలమాలను షర్మిలకు వేయబోతుండగా ఓ వృద్ధురాలికి వేస్తున్న షర్మిల
అచ్చంపేటలో షర్మిల సభలో పాల్గొన్న ప్రజలు
అచ్చంపేట సభలో నమస్కరిస్తూ అభివాదం చేస్తూ ప్రసంగిస్తున్న షర్మిల
వైఎస్సార్ టీషర్టులతో విద్యార్థుల కోలాటం
షర్మిల పరామర్శయాత్రలో పాల్గొన్న వైఎస్ వీరాభిమాని రాములు
అచ్చంపేటలో ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తున్న షర్మిల
కల్వకుర్తిలో వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు ఎడ్మకిష్టారెడ్డి ఇంటిలో స్థానిక నాయకులు
షర్మిలను కలిసేందుకు వచ్చిన ఒక వికలాంగుడితో షర్మిల
నాకు ఏ పార్టీతో సంబంధం లేదు.. ప్రాణాపాయ స్థితిలో ఉన్న తమ చిన్నారికి మేలు జరిగిందని అభిమానంతో వైఎస్ ఫొటోను చూపిస్తున్న వ్యక్తి
అమ్రాబాద్‌లో షర్మిల సభ
మన్ననూరులో షర్మిలకు సభకు వచ్చిన ప్రజలు
పుట్టపాగ నర్సింహ శంకరమ్మ కుటుంబాన్ని పరామర్శిస్తున్న షర్మిల
మహబూబ్నగర్ జిల్లాలో వైఎస్ షర్మిల రెండవ రోజు పరామర్శ యాత్ర దృశ్యాలు
కటిక రామచంద్రం కుటుబాన్ని పరామర్శిస్తున్న షర్మిల