వనపర్తిలోని శ్రీరంగాపూర్ రంగనాథ స్వామి దేవాలయం. వైష్ణవ వైభవానికి పట్టుగొమ్మలా వెలుగుతోన్న తమిళనాడు శ్రీరంగ క్షేత్రానికి ఇంచుమించులాగా ఉంటుందీ ఆలయం. దాదాపు ఐదు వందల ఏళ్ల చరిత్ర ఉన్న ఈ ఆలయంలోనే అదితి-సిద్ధార్థ్ వివాహంతో ఒక్కటయ్యారు.

Sep 16 2024 1:18 PM | Updated on Sep 16 2024 1:39 PM