టాలీవుడ్ హీరో వడ్డే నవీన్ రీ ఎంట్రీ ఇస్తోన్న లేటేస్ట్ మూవీ ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు. (Transfer Trimurthulu Movie)
ఈ సినిమాలో రాశీ సింగ్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ నెల 19న చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఈ సినిమా ట్రైలర్ ను దర్శకుడు వి.వి. వినాయక్ విడుదల చేశారు.


