
మొగలిరేకులు సీరియల్తో పాపులర్ అయిన నటి అంజలి సీమంతం ఘనం జరిగింది.

ఈ వేడుకకుల బుల్లితెర సెలబ్రిటీలు హాజరయ్యారు.

కిర్రాక్ సీత, స్రవంతి చొక్కారపు, ప్రియాంక జైన్, ఆర్జే కాజల్, సత్యశ్రీ, నాగమణికంఠ, అర్జున్ అంబటి, యష్మీ, భానుశ్రీ.. తదితరులు ఈ ఫంక్షన్కు విచ్చేశారు.

వీరే కాకుండా పలువురు సీరియల్ నటులు కూడా అంజలిని ఆశీర్వదించారు.

అంజలి.. నటుడు సంతోష్ పవన్ను 2017లో పెళ్లి చేసుకుంది.

వీరికి చందమామ అనే కూతురు పుట్టింది.
















