
కోమలిప్రసాద్.. (Komalee Prasad) పదహారణాల తెలుగమ్మాయి. నెపోలియన్, అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి, రౌడీ బాయ్స్, సెబాస్టియన్ పీసీ 524, హిట్ 2, హిట్ 3 చిత్రాల్లో నటించింది.

ప్రస్తుతం శశివదనే సినిమా చేస్తోంది. ఈమె నటి మాత్రమే కాదు, డెంటిస్ట్ కూడా! అయితే చివరి శ్వాస వరకు నటిగానే ఉంటానన్న ఈ క్యూట్ కోమలి లేటెస్ట్ ఫోటోలు మీరూ చూసేయండి..














