గత వీకెండ్ 'తెల్లకాగితం' సినిమాతో తెలుగులోకి పరిచయమైన యంగ్ హీరోయిన్ నక్షత్ర.. మూవీ రిలీజ్ తర్వాత సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లోకి వచ్చింది. ఈమె ఫొటోలు, వీడియోలు తెగ వైరల్ అయిపోతున్నాయి.
Oct 5 2026 7:13 PM | Updated on Oct 5 2026 7:49 PM