బాలీవుడ్ హీరో సన్నీ డియోల్.. తెలుగు దర్శక నిర్మాతలతో చేస్తున్న సినిమాకు 'జాట్' అనే టైటిల్ నిర్ణయించారు.

తాజాగా సన్నీ పుట్టినరోజు వేడుకల్ని హైదరాబాద్లో షూటింగ్ స్పాట్లో సెలబ్రేట్ చేశారు.

ఈ క్రమంలో దాదాపు 100 కిలోల కేక్ కట్ చేయడం విశేషం.

Oct 20 2024 3:04 PM | Updated on Oct 20 2024 4:22 PM