నిశ్చితార్థం ఒకరితో-పెళ్లి మరొకరితో.. మలయాళ నటి వివాహం (ఫొటోలు) | Sundari malayalam Actress Gopika Gets married beau VarunDev Photos | Sakshi
Sakshi News home page

నిశ్చితార్థం ఒకరితో-పెళ్లి మరొకరితో.. మలయాళ నటి వివాహం (ఫొటోలు)

Oct 8 2024 5:01 PM | Updated on Oct 8 2024 6:47 PM

Sundari malayalam Actress Gopika Gets married beau VarunDev Photos1
1/7

మలయాళ సీరియల్, సినిమా నటి శ్రీగోపిక పెళ్లి చేసుకుంది.

Sundari malayalam Actress Gopika Gets married beau VarunDev Photos2
2/7

వరుణ్ దేవ్ అనే వ్యక్తితో గురవాయుర్ ఆలయంలో ఏడడుగులు వేసింది.

Sundari malayalam Actress Gopika Gets married beau VarunDev Photos3
3/7

పెళ్లి ఫొటోలు, వీడియో ఇన్ స్టాలో పోస్ట్ చేసి ఆనందాన్ని పంచుకుంది.

Sundari malayalam Actress Gopika Gets married beau VarunDev Photos4
4/7

అయితే ఈ ఏడాది జూన్‌లో బెస్ట్ ఫ్రెండ్ వైశాఖ్‌తో నిశ్చితార్థం చేసుకుంది.

Sundari malayalam Actress Gopika Gets married beau VarunDev Photos5
5/7

ఏమైందో ఏమో గానీ ఎంగేజ్‌మెంట్ క్యాన్సిల్ చేసుకున్నారు.

Sundari malayalam Actress Gopika Gets married beau VarunDev Photos6
6/7

నిశ్చితార్థం ఫొటోల్ని కూడా సోషల్ మీడియాలో డిలీట్ చేశారు.

Sundari malayalam Actress Gopika Gets married beau VarunDev Photos7
7/7

ఇప్పుడు వరుణ్ దేవ్‌ని పెళ్లి చేసుకుని శ్రీ గోపిక అందరికీ షాకిచ్చింది.ఇకపోతే '90 ఎమ్ఎల్', రూల్ నం.4, వోల్ఫ్ అనే తమిళ సినిమాల్లో ఈమె నటించింది. ఉయిరే అనే సీరియల్‌తోనూ మంచి క్రేజ్ సొంతం చేసుకుంది.

Advertisement

Advertisement
 
Advertisement

పోల్

Advertisement