ఆయుష్మాన్ ఖురానా, రష్మిక జంటగా తెరకెక్కించిన చిత్రం థామా.

ఇప్పటికే హిందీ ట్రైలర్ విడుదల కాగా.. తాజాగా తెలుగు ట్రైలర్ విడుదల చేశారు.

హారర్ కామెడీగా రూపొందిన ఈ సినిమాకి ఆదిత్యా సర్పోత్దార్ దర్శకత్వం వహించారు.

Sep 29 2025 9:36 PM | Updated on Sep 29 2025 10:09 PM