గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రముఖ మ్యాగజైన్ కవర్ పేజీపై మెరిశారు. తాజాగా ఆయన ఫోటోను ఈ స్క్వేర్ ఇండియా మ్యాగజైన్‌పై ముద్రించారు.
ఈ మ్యాగజైన్ కవర్ పేజీపై మెరిసిన ఫస్ట్ హీరోగా టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ నిలిచారు.
తాజాగా రామ్ చరణ్ కూడా ఈ ఘనత దక్కించుకున్నారు.
దీనికి సంబంధించిన షూట్ హాంకాంగ్‌లో జరిగింది.
ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.


