నిహారిక కొణిదెల కొత్త సినిమా..సంగీత్ శోభన్, నయన్ సారిక జంట కొత్త చిత్రం (ఫొటోలు) | Niharika Konidela Producing New Movie With Sageeth Sobhan, Pooja Ceremony Photos Gallery Went Viral | Sakshi
Sakshi News home page

నిహారిక జోరు... సొంత బ్యానర్ పై రెండో సినిమా ప్రారంభం (ఫొటోలు)

Jul 3 2025 8:50 AM | Updated on Jul 3 2025 10:10 AM

Niharika Konidela Producing New Movie Launched with Pooja Photos1
1/16

సంగీత్ శోభన్, నయన్ సారిక జంటగా పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్ మీద ప్రొడక్షన్ నెం.2గా నిహారిక కొణిదెల మూవీ పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది.

Niharika Konidela Producing New Movie Launched with Pooja Photos2
2/16

గతంలో నిహారిక పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్ పై కమిటీ కుర్రాళ్ళు అనే సినిమా చేసింది. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది.

Niharika Konidela Producing New Movie Launched with Pooja Photos3
3/16

ఈ చిత్రానికి మానస శర్మ దర్శకత్వం వహించనున్నారు.

Niharika Konidela Producing New Movie Launched with Pooja Photos4
4/16

ఈ సినిమా ప్రారంభోత్సవ వేడుకకు ప్రముఖ దర్శకుడు నాగ్ అశ్విన్, కళ్యాణ్ శంకర్, వశిష్ట ముఖ్య అతిథులుగా విచ్చేశారు.

Niharika Konidela Producing New Movie Launched with Pooja Photos5
5/16

ముహుర్తపు సన్నివేశానికి నాగ్ అశ్విన్ క్లాప్ కొట్టగా.. వశిష్ట కెమెరా స్విచ్ ఆన్ చేశారు.

Niharika Konidela Producing New Movie Launched with Pooja Photos6
6/16

Niharika Konidela Producing New Movie Launched with Pooja Photos7
7/16

Niharika Konidela Producing New Movie Launched with Pooja Photos8
8/16

Niharika Konidela Producing New Movie Launched with Pooja Photos9
9/16

Niharika Konidela Producing New Movie Launched with Pooja Photos10
10/16

Niharika Konidela Producing New Movie Launched with Pooja Photos11
11/16

Niharika Konidela Producing New Movie Launched with Pooja Photos12
12/16

Niharika Konidela Producing New Movie Launched with Pooja Photos13
13/16

Niharika Konidela Producing New Movie Launched with Pooja Photos14
14/16

Niharika Konidela Producing New Movie Launched with Pooja Photos15
15/16

Niharika Konidela Producing New Movie Launched with Pooja Photos16
16/16

Advertisement
 
Advertisement

పోల్

Advertisement