టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ మీనాక్షి చౌదరి ఇటీవల తన బిజీ షెడ్యూల్స్ నుంచి కాస్త బ్రేక్ తీసుకుని ప్రకృతి అందాల నిలయమైన నేపాల్ వెకేషన్‌కు వెళ్లారు.
నేపాల్‌లోని పచ్చని ప్రకృతి దృశ్యాల మధ్య ఆమె దిగిన ఫోటోలు నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి
ప్రకృతిని ఆస్వాదిస్తూ, ఎంతో ప్రశాంతంగా కనిపిస్తున్న ఆమె ఫోటోలు చూసి ఫ్యాన్స్ "బ్యూటీ ఇన్ పీస్" అంటూ కామెంట్లు పెడుతున్నారు.
ప్రస్తుతం మీనాక్షి, నాగచైతన్యతో కలిసి వృషకర్మ అనే హారర్ థ్రిల్లర్ సినిమాలో నటిస్తోంది. విరూపాక్ష ఫేం కార్తీక్ దండు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు.


