
హీరోయిన్ స్వాసిక విజయ్ మళ్లీ పెళ్లి చేసుకుంది. నటుడు ప్రేమ్‌తో ఏడడుగులు వేసింది.

వీరిద్దరికీ గతేడాది జనవరి 26న కేరళ సాంప్రదాయం ప్రకారం పెళ్లి జరిగింది.

తాజాగా వీరు తమ మొదటి వార్షికోత్సవాన్ని విభిన్నంగా జరుపుకున్నారు.

తమిళ సాంప్రదాయం ప్రకారం మళ్లీ పెళ్లి చేసుకున్నారు.

వైగై (2009) అనే తమిళ సినిమాతో హీరోయిన్‌గా ప్రయాణం మొదలుపెట్టిన స్వాసిక..

ప్రభువింటే మక్కళ్, కట్టప్పనయిలే రిత్విక్ రోషన్, పొరింజు మరియమ్ జోస్, చతురం, వాసంతి వంటి పలు చిత్రాల్లో నటించింది.

చివరగా లబ్బర్ పందు మూవీలో అలరించింది.










