బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటించిన తాజా హారర్ థ్రిల్లర్ ‘కిష్కింధపురి’.
ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా కనిపించనుంది.
ఈ చిత్రానికి కౌశిక్ పెగల్లపాటి దర్శకత్వం వహించారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మించారు.
ఈ సినిమా సెప్టెంబర్ 12న ఈ చిత్రం విడుదల కానుంది.
ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.


