ప్రముఖ సినీ నటి కీర్తి సురేష్ (Keerthy Suresh) తన భర్తతో కలిసి తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు.
వీఐపీ విరామ దర్శన సమయంలో ఆమె స్వామివారి సేవలో పాల్గొన్నారు.
Jun 27 2026 9:15 AM | Updated on Jun 27 2026 9:20 AM