
'కాంతార 1'తో మరో సక్సెస్ అందుకున్న రిషభ్ శెట్టి.. ఫుల్ జోష్‌లో ఉన్నాడు. ఈ సినిమాకు కాస్ట్యూమ్ డిజైనర్‌గా రిషభ్ భార్య ప్రగతి శెట్టి పనిచేయడం విశేషం. 2017లో రిషభ్-ప్రగతి పెళ్లి చేసుకోగా.. కొడుకు రణ్విత్, కూతురు రాధ్య పుట్టారు. వీళ్ల ఫ్యామిలీ ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.






