పండంటి బాబుకు జన్మనిచ్చిన బుల్లితెర జంట (ఫోటోలు) | Sakshi
Sakshi News home page

పండంటి బాబుకు జన్మనిచ్చిన బుల్లితెర జంట (ఫోటోలు)

Published Thu, May 23 2024 5:27 PM | Updated 30 Min Ago

1/19

కన్నడ బుల్లితెర జంట దర్శక్‌ గౌడ- శిల్ప రవి గుడ్‌న్యూస్‌ చెప్పారు.

2/19

తమ కుటుంబంలోకి బుజ్జి బాబు అడుగుపెట్టాడని వెల్లడించారు. బాబు చేయి పట్టుకుని ఉన్న ఫోటోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు.

3/19

మాకు బాబు పుట్టాడు. తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారు. శుభాకాంక్షలు చెప్తున్న అందరికీ కృతజ్ఞతలు అని దర్శక్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చాడు.

4/19

కన్నడ టీవీ ఇండస్ట్రీలో దర్శక్‌ గౌడ, శిల్ప రవి.. ఇద్దరూ ఫేమస్‌. దర్శక్‌..

5/19

అరుంధతి, కావ్యాంజలి, కన్మణి వంటి సీరియల్స్‌తో పాపులర్‌ అవగా శిల్పరవి కూడా అరుంధతి సీరియల్‌లో మెప్పించింది.

6/19

7/19

8/19

9/19

10/19

11/19

12/19

13/19

14/19

15/19

16/19

17/19

18/19

19/19

Advertisement
 
Advertisement