కొడుకు ఫన్నీ ఫోటోలు షేర్‌ చేసిన హీరోయిన్‌ (ఫోటోలు) | Juhi Chawla shares son birthday with throwback pictures Photos | Sakshi
Sakshi News home page

హీరోయిన్‌ కుమారుడి బర్త్‌డే.. ఇంత పెద్దవాడయ్యాడా? (ఫోటోలు)

Jul 23 2025 7:22 PM | Updated on Jul 23 2025 9:23 PM

Juhi Chawla shares son birthday with throwback pictures Photos1
1/7

బాలీవుడ్‌ హీరోయిన్‌ జూహీ చావ్లా అందం, నటనతో సినిమా ఇండస్ట్రీలో టాప్‌ హీరోయిన్‌గా రాణించింది.

Juhi Chawla shares son birthday with throwback pictures Photos2
2/7

తెలుగులో కలియుగ కర్ణుడు, విక్కీ దాదా చిత్రాల్లోనూ నటించింది.

Juhi Chawla shares son birthday with throwback pictures Photos3
3/7

స్టార్‌ హీరోల సరసన కథానాయికగా నటించిన ఆమె ఆ తర్వాత పలు చిత్రాల్లో అతిథి పాత్రలు పోషించింది.

Juhi Chawla shares son birthday with throwback pictures Photos4
4/7

ప్రస్తుతం ఆమె నటించిన సన్‌ ఆఫ్‌ సర్దార్‌ 2 మూవీ ఆగస్టు 1న విడుదల కానుంది.

Juhi Chawla shares son birthday with throwback pictures Photos5
5/7

పర్సనల్‌ విషయానికి వస్తే.. జూహీ చావ్లా 1995లో వ్యాపారవేత్త జై మెహతాను పెళ్లి చేసుకుంది.

Juhi Chawla shares son birthday with throwback pictures Photos6
6/7

వీరికి కూతురు జాన్వీ, కుమారుడు అర్జున్‌ సంతానం.

Juhi Chawla shares son birthday with throwback pictures Photos7
7/7

తాజాగా తన కుమారుడి బర్త్‌డేను పురస్కరించుకుని పలు ఫోటోలు షేర్‌ చేసింది. అందులో ఫన్నీ ఫోటోలు కూడా ఉన్నాయి. మీరూ చూసేయండి..

Advertisement
 
Advertisement

పోల్

Advertisement