సాగని సంసారం.. రొమ్ము క్యాన్సర్‌తో పోరాటం.. తెలుగులో ఒకే ఒక్క మూవీ (ఫోటోలు) | Interesting And Lesser Known Facts About Mahima Chaudhry In Telugu, Photos Gallery Inside | Sakshi
Sakshi News home page

సాగని సంసారం.. రొమ్ము క్యాన్సర్‌తో పోరాటం.. తెలుగులో ఒకే ఒక్క మూవీ (ఫోటోలు)

Published Fri, May 24 2024 9:21 PM | Updated 30 Min Ago

1/33

ప్రేమ.. ఓ ప్రేమ.. వచ్చావా ప్రేమా.. అనుకుంటూనే అయ్యో రామా.. ఈ ఎవర్‌గ్రీన్‌ పాటలో కనిపించిందీ ఈ ఫోటోలో ఉన్న ముద్దుగుమ్మే!

2/33

తెలుగులో హీరోయిన్‌గా నటించిన ఈ బ్యూటీ కేవలం ఇక్కడ ఒకే ఒక్క సినిమాలో కనిపించింది.

3/33

అదే 'మనసులో మాట'. ఇదే ఆమెకు టాలీవుడ్‌లో తొలి, చివరి సినిమా.

4/33

పర్దేశ్‌ సినిమాతో బాలీవుడ్‌లో అడుగుపెట్టిన ఆమె తొలి సినిమాకే ఫిలింఫేర్‌ అవార్డు అందుకుంది. ఇందులో షారూఖ్‌ సరసన నటించింది.

5/33

సంజయ్‌ దత్‌, సన్నీడియోల్‌, అక్షయ్‌ కుమార్‌, జాన్‌ అబ్రహం వంటి అగ్ర హీరోలతో నటించింది.

6/33

మొదట్లో హీరోయిన్‌గా తర్వాత సహాయక నటిగా అలరించింది.

7/33

2016లో వచ్చిన డార్క్‌ చాకొలెట్‌ అనే చిత్రంలో చివరిసారిగా కనిపించింది. దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత ఇండస్ట్రీకి రీఎంట్రీ ఇస్తోంది.

8/33

ప్రస్తుతం సిగ్నేచర్‌, ఎమర్జెన్సీ సినిమాలు చేస్తోంది.

9/33

2006లో ఆర్కిటెక్ట్‌ బాబీ ముఖర్జీని పెళ్లి చేసుకుంది.

10/33

వీరికి ఒక పాప జన్మించింది. కానీ వైవాహిక జీవితం సజావుగా సాగకపోవడంతో 2013లో విడాకులిచ్చేసింది.

11/33

2022లో రొమ్ము క్యాన్సర్‌ బారిన పడింది. ఆత్మస్థైర్యంతో క్యాన్సర్‌ను జయించింది.

12/33

13/33

14/33

15/33

16/33

17/33

18/33

19/33

20/33

21/33

22/33

23/33

24/33

25/33

26/33

27/33

28/33

29/33

30/33

31/33

32/33

33/33

Advertisement
 
Advertisement