కోలీవుడ్ కపుల్ సూర్య–జ్యోతిక ఉగాది రోజు చెన్నైలోని తమ ఇంట్లో విందు ఏర్పాటు చేశారు.
							ఈ లంచ్ పార్టీలో రాధికా శరత్ కుమార్, రమ్యకృష్ణ, త్రిష, నృత్య దర్శకురాలు బృంద తదితరులు పాల్గొన్నారు.
							ఫ్రెండ్స్‌తో హాయిగా గడిపేందుకే ఈ మినీ పార్టీ ఏర్పాటు చేశారు.
							
							
							
							
							
							
							
							
							
							
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
