హీరోయిన్ శోభిత ధూళిపాళ్ల సిస్టర్ సమంత ధూళిపాళ్ల పెళ్లి 2022లోనే గ్రాండ్‌గా జరిగిన సంగతి తెలిసిందే
వైద్యురాలైన సమంత ధూళిపాళ్ల సాహిల్‌ను పెళ్లాడింది.
వీరి పెళ్లి 2022లో జరగ్గా.. తాజాగా సంగీత్ వేడుక ఫోటోలు, వీడియోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది.
ఈ వేడుకలో కుటుంబ సభ్యులు, సన్నిహితులు పాల్గొని సందడి చేశారు.
పెళ్లి వేడుకకు సంబంధించిన ఫోటోలు, వీడియోను శోభిత సిస్టర్ సమంత తాజాగా మరోసారి తన ఇన్‌స్టాలో పంచుకుంది.
ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.


