లయ కూతుర్ని చూశారా?.. అచ్చం హీరోయిన్‌లాగే ఉందిగా! (ఫొటోలు) | Grand Actress Laya Daughter Birthday Celebrations Photos | Sakshi
Sakshi News home page

లయ కూతుర్ని చూశారా?.. అచ్చం హీరోయిన్‌లాగే ఉందిగా! (ఫొటోలు)

Jun 28 2025 4:49 PM | Updated on Jun 28 2025 5:15 PM

Grand Actress Laya Daughter Birthday Celebrations Photos1
1/20

చైల్డ్‌ ఆర్టిస్ట్‌ నుంచి హీరోయిన్‌గా రాణించింది లయ

Grand Actress Laya Daughter Birthday Celebrations Photos2
2/20

శివరామరాజు, నీ ప్రేమకై, ప్రేమించు, అదిరిందయ్యా చంద్రం, టాటా బిర్లా మధ్యలో లైలా లాంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది.

Grand Actress Laya Daughter Birthday Celebrations Photos3
3/20

కెరీర్‌ పరంగా బీజీగా ఉన్న సమయంలోనే అమెరికాకు చెందిన డాక్టర్ శ్రీ గణేష్‌ను వివాహం చేసుకుని విదేశాల్లో స్థిరపడింది.

Grand Actress Laya Daughter Birthday Celebrations Photos4
4/20

పెళ్లి తర్వాత సినిమాలు మానేసి.. అమెరికాలో జాబ్‌ చేస్తూ.. ఫ్యామిలీని చూసుకుంటుంది.

Grand Actress Laya Daughter Birthday Celebrations Photos5
5/20

చాలా కాలం తర్వాత ‘తమ్ముడు’ సినిమాతో మళ్లీ రీఎంట్రీ ఇచ్చింది లయ. ఇందులో నితిన్‌కి అక్కగా నటిస్తోంది. ఈ చిత్రం జులై 4న రిలీజ్‌ కానుంది.

Grand Actress Laya Daughter Birthday Celebrations Photos6
6/20

తాజాగా లయ తన కూతురు శ్లోక బర్త్ డే సెలబ్రేషన్ ఫోటోలను తన ఇన్‌స్టా ఖాతాలో షేర్‌ చేస్తూ..

Grand Actress Laya Daughter Birthday Celebrations Photos7
7/20

హ్యాపీ బర్త్ డే మై శ్లోక ప్రిన్సెస్.. నిన్ను చూస్తుంటే గర్వంగా ఉంది.. నా లిటిల్ సన్ షైన్ కు మరొక్కసారి పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ క్యాప్షన్ ఇచ్చింది.

Grand Actress Laya Daughter Birthday Celebrations Photos8
8/20

లయ కూతురు బర్త్‌ డే ఫోటోలు ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారాయి.

Grand Actress Laya Daughter Birthday Celebrations Photos9
9/20

అచ్చం లయలాగే ఉందని, హీరోయిన్‌కి కావాల్సిన లక్షణాలన్నీ శ్లోకలో ఉన్నాయంటూ నెటిజన్స్‌ కామెంట్‌ చేస్తున్నారు.

Grand Actress Laya Daughter Birthday Celebrations Photos10
10/20

శ్లోక ఇప్పటికే అమర్‌ అక్బర్‌ ఆంటోని మూవీలో చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా నటించింది.

Grand Actress Laya Daughter Birthday Celebrations Photos11
11/20

బాలయ్య అఖండ 2లో శ్లోక కీలక పాత్ర పోషిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

Grand Actress Laya Daughter Birthday Celebrations Photos12
12/20

Grand Actress Laya Daughter Birthday Celebrations Photos13
13/20

Grand Actress Laya Daughter Birthday Celebrations Photos14
14/20

Grand Actress Laya Daughter Birthday Celebrations Photos15
15/20

Grand Actress Laya Daughter Birthday Celebrations Photos16
16/20

Grand Actress Laya Daughter Birthday Celebrations Photos17
17/20

Grand Actress Laya Daughter Birthday Celebrations Photos18
18/20

Grand Actress Laya Daughter Birthday Celebrations Photos19
19/20

Grand Actress Laya Daughter Birthday Celebrations Photos20
20/20

Advertisement
 
Advertisement

పోల్

Advertisement