
బిగ్ బాస్ 7 కంటెస్టెంట్ గౌతమ్ కృష్ణ హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం 'సోలో బాయ్'. ఈ చిత్రంలో శ్వేతా అవస్తి, రమ్య పసుపులేటి హీరోయిన్లుగా నటించారు. నవీన్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సెవెన్ హిల్స్ ప్రొడక్షన్స్ పై సతీష్ కుమార్ నిర్మిస్తున్నారు.

తాజాగా చిత్రం ప్రీ రిలీజ్ వేడుకను హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.

ఈ వేడుకకు ప్రముఖ దర్శకుడు వి.వి.వినాయక్ ముఖ్య అతిథిగా విచ్చేశారు





















