							అల్లు అర్జున్ హీరోగా అట్లీ దర్శకత్వం వహిస్తున్న సినిమాలో హీరోయిన్‌గా దీపికా పదుకొణెని ఎంపిక చేశారు. ఈ మేరకు వీడియో రిలీజ్ చేశారు. ఇందులో దీపిక.. వారియర్ తరహా పాత్రలో కనిపించనుండటం విశేషం.
 
							Jun 7 2025 12:10 PM | Updated on Jun 7 2025 12:48 PM
 
							అల్లు అర్జున్ హీరోగా అట్లీ దర్శకత్వం వహిస్తున్న సినిమాలో హీరోయిన్‌గా దీపికా పదుకొణెని ఎంపిక చేశారు. ఈ మేరకు వీడియో రిలీజ్ చేశారు. ఇందులో దీపిక.. వారియర్ తరహా పాత్రలో కనిపించనుండటం విశేషం.