
రజినీకాంత్ 'కూలీ' సినిమా.. ఆగస్టు 14న థియేటర్లలోకి రానుంది.

ఈ క్రమంలోనే గత శనివారం చెన్నైలో భారీ ఎత్తున ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.

ఇప్పుడు హైదరాబాద్‌లోనూ ప్రీ రిలీజ్ వేడుక చేశారు.

ఈ కార్యక్రమంలోనే నాగార్జున, శ్రుతిహాసన్, సత్యరాజ్, దర్శకుడు లోకేశ్ కనగరాజ్ పాల్గొన్నారు.

రజినీకాంత్.. వీడియో బైట్ రూపంలో మాట్లాడారు.










